కోనసీమ: అక్టోబర్ 10న కిమ్స్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘స్వచ్ఛ అమలాపురం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కిమ్స్ ఛైర్మన్ చైతన్యరాజు పిలుపునిచ్చారు. కిమ్స్‌కు చెందిన సుమారు 3,600 మంది విద్యార్థులు, సిబ్బంది 36 బస్సుల్లో అమలాపురంలోని వివిధ వార్డుల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'స్వచ్ఛ అమలాపురం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి'


