హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పుస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవార్డులు

TPT: నగరంలో ఢిల్లీపబ్లిక్ స్కూల్‌లో 'అప్పుస్మా' ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారి ప్రతిభను వెలికితీయడంలో ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయమన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయలకు అవార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.