హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసనాలతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యం

VZM: ఆసనాలతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యపడుతుందని గంగచోళ్లపెంట జ్ఞానానంద ఆశ్రమ పీఠాధిపతి యోగానంద భారతి స్వామి అన్నారు. యోగ శిక్షణ 3000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక సమావేశం యోగ శిక్షకులు సిర వాసుదేవరావు అధ్యక్షతన జరిగింది. రోజులో కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కేఎన్ఎం శర్మ, సాయి శేఖర్, పాల్గొన్నారు.