హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'

SKLM: రణస్థలం మండలం జే ఆర్‌ పురం లో బీటీ రోడ్డును ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ అప్పలనాయుడు ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక నాయకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ లంక శ్యామలరావు, నాయకులు పాల్గొన్నారు.