హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి భారీ చేరికలు..!

VZM: ఎల్.కోట మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సమక్షంలో మండలంలోని కళ్లేపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకులు సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరాయి. వీరికి ఎమ్మెల్యే కోళ్ల లలిత, రామ్ ప్రసాద్ దంపతులు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.