హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ భూమిలో కేబుల్ వైర్లు చోరీ

NLR: కలిగిరి మండలం అనంతపురం గ్రామంలో వ్యవసాయ భూమిలోని మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లను, స్టార్టర్లు గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. సుమారు 25 మోటార్ల దగ్గర ఉన్న కేబుల్ వైర్లను దోచుకెళ్లారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో పొలాల్లో దొంగతనాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలని రైతులు కోరుతున్నారు.