NTR: నందిగామలో అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఉచిత స్టీలు సామానులు, పాత వస్త్రాలు పంపిణీ చేశారు. రైతుపేట వాస్తవ్యులు కపిలవాయి మల్లికార్జునరావు, గంగాధర్ అందించిన స్టీలు సామానులను పాత బైపాస్‌లోని 50 నిరుపేద కుటుంబాలకు అందజేశారు. కాకాని నగర్ వాస్తవ్యులు గోనుగుంట్ల హరి ఇచ్చిన పాత వస్త్రాలను కూడా పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పేదలకు ఉచిత సామాగ్రి పంపిణీ


