హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కోరం ఉన్న ఎన్నిక వాయిదా వేయడం తగదు'

VZM: గజపతినగరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యా కమిటీ ఎన్నికలకు కోరం ఉన్న వాయిదా వేయడం తగదని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఆదివారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టిడిపి నేతలు వాయిదా వేయించడం సమంజసంగా లేదన్నారు. ఎక్కడి నుంచో వచ్చిన తల్లిదండ్రులు ఇబ్బందులకు గురయ్యారని, నామినేటెడ్ చేసుకోవడం మంచిదన్నారు.