హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అజ్జమూరు MPP స్కూల్ హెచ్ఎంకు సత్కారం

W.G: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఆర్వీఎస్ నారాయణను శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఆకివీడు మండలం అజ్జమూరు MPP పాఠశాల HMగా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఆయన పోషించిన పాత్రను కొనియాడారు. భవిష్యత్తులో నారాయణ మరిన్ని అవార్డులు సాధించి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మోషేన్ రాజు ఆకాంక్షించారు.