తిరుపతి 27వ డివిజన్ పరిధిలో వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి 200 మంది మహిళలు యువత పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గం ఇంఛార్జి జేబీ శ్రీనివాస్, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు. ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరిక


