శ్రీకాకుళం: నియోజకవర్గంలో పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధుల సేవలను గుర్తిస్తూ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం వారిని సత్కరించారు.ఆయన మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో అందించిన సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జగన్నాధ రావు, టీడీపీ సీనియర్ నాయకుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాప్రతినిధులను సత్కరించిన ఎమ్మెల్యే


