NLR: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో బహిష్కరిస్తారని తెలిసి రాజీనామా నాటకం ఆడారని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. దామరమడుగులో బెజవాడ మోహన్, రమేష్ తదితరులు టీడీపీతో అంటకాగుతున్నారని, పలుమార్లు హెచ్చరించినా మారలేదని తెలిపారు. వారి రాజీనామాలు అంగీకరించడం లేదని, పార్టీ నుంచి బహిష్కరించామన్నారు. గరికపాటి సురేష్‌పై దాడిని ఖండించారు.
ఆంధ్రప్రదేశ్
'బహిష్కరిస్తారని తెలిసి రాజీనామా నాటకం'


