HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసవినగర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఫుడ్ లేటుగా తెచ్చాడని డెలివరీ బాయ్‌ని ప్రశ్నించగా, లొకేషన్ తప్పుగా చూపించడంతో ఆలస్యమైందని చెప్పగా అసహనంతో దంపతులు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఫుడ్ లేట్.. డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి


