TPT: అదృశ్యమైన ఇద్దరు బాలుర ఆచూకీని రేణిగుంట పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి 11గంటల సమయంలో మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో బాలురు ఉన్నట్లు సమాచారం అందడంలో సిబ్బంది వెంటనే అక్కడికి బయలుదేరారు. ప్రస్తుతం బాలురను సురక్షితంగా రేణిగుంటకు తీసుకుని వస్తున్నారు. DSP శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు వేగంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్
తప్పిపోయిన బాలుర ఆచూకీ లభ్యం


