CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లా డీసీసీబీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,500 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా, సెప్టెంబర్ నెలాఖరు నాటికి రూ.2,900 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు బ్యాంకు సీఈవో శంకరబాబు తెలిపారు. బంగారు రుణాల రూపంలో రూ.1,186 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. వడ్డీ రాయితీ పథకాన్ని 2,000 మంది రైతులు సద్వినియోగం చేసుకున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
డీసీసీబీ ద్వారా రూ.2,900 కోట్ల రుణాల పంపిణీ


