ప్రకాశం: కనిగిరి మండలం నారపరెడ్డిపల్లి అంగన్‌వాడి కేంద్రంలో ఆదివారం 9వ జాతీయ పోషణ మాసంలో భాగంగా అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎం.వి.ఎస్. పార్వతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. సమతుల ఆహారం, ఆహార వైవిధ్యం, ప్రోటీన్లను కూడిన ఆహారం తీసుకోవాలని, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రోటీన్లను కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి'


