ప్రకాశం: అద్దంకి మండలం జార్ల పాలెం గ్రామ శివారులో ఆదివారం కోళ్ల ఫారంలో షెడ్డు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మిక్ష సోనా మృతి చెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
కోళ్ల ఫారంలో వ్యక్తి మృతి


