ELR: కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పాలనకు ఆకర్షితులై దెందులూరు మండలం మసీదుపాడు గ్రామానికి చెందిన 25 కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. వారికి స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి చేరిన 25 కుటుంబాలు


