KRNL: మంత్రాలయంలో ప్రైవేట్ వసతి గృహాల ఎంట్రీ రిజిస్టర్లు చోరీకి గురవుతున్న నేపథ్యంలో ఎస్సై మల్లికార్జున యజమానులకు సూచనలు చేశారు. ప్రతి రిసెప్షన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రికార్డులను కంప్యూటర్‌లో భద్రపరచాలని ఆదివారం తెలిపారు. రాత్రివేళ ఇద్దరు సిబ్బంది ఉండాలని సూచించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'వసతి గృహాల్లో భద్రతా చర్యలు చేపట్టాలి'


