HYD: ముషీరాబాద్ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఠా జయసింహ YSR పార్క్‌లో VDCC రోడ్డు, పార్క్ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యతతో పనులు చేపట్టి, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాణ్యమైన అభివృద్ధి పనులతోనే ప్రజలకు నిజమైన సౌకర్యాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తెలంగాణ
ముషీరాబాద్‌లో అభివృద్ధి పనుల పరిశీలన


