KRNL:హొళగుంద మం. హెబ్బటం గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు
ఆంధ్రప్రదేశ్
రూ.30 లక్షల అభివృద్ది పనులకు శంకుస్థాపన


