హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎర్రగుడిపాడు ఆలయంలో కులవివక్షపై చర్యలు తీసుకోవాలి'

KDP: కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుని, కులం పేరుతో దూషించి బెదిరించారంటూ బాధితులు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, నిజాలు తేలితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని DHPS నాయకులు డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ ఏనుగు బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్ చేయాలని కోరారు.