నెల్లూరు బైపాస్‌లో సుమారుగా రూ. 75 కోట్లతో నిర్మించిన రెండు ఫ్లై ఓవర్లను మరో 10 రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఒక వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపారు. కొండాయపాలెం గొలగమూడి జంక్షన్, బుజబుజ నెల్లూరు ఫ్లై ఓవర్లను ప్రారంభిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మరో పది రోజుల్లో రెండు ఫ్లై ఓవర్లు ప్రారంభం'


