హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ నిర్మాణానికి విరాళం

PLD: నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలోని శ్రీ మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి తొండపి వాస్తవ్యులు చల్లా వెంకటేశ్వర్లు–కోటేశ్వరమ్మ కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళం అందజేశారు. చెక్కును ఆలయ ఈఓ నలబోతు మాధవీదేవికి అందించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు రామయ్య పాల్గొన్నారు