హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం

SKLM: వజ్రపుకొత్తూరు M లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం ప్రారంభించారు. గొల్ల సారథి గ్రామంలో రూ.1.36 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు ను, పల్లి సారథి లో రూ. 33.50 లక్షలతో నిర్మించిన హెల్త్ క్లినిక్‌ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు MLA తెలిపారు.