KRNL: కల్లూరు మండలంలో వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నంద్యాల జిల్లా అధ్యక్షుడు,పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి తెలిపారు. పంటలకు నీటి కొరత, భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు మండలంగా ప్రకటించి పరిహారం,ఇన్‌పుట్ సబ్సిడీ,బీమా,తాగునీరు,పశుగ్రాసం అందించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'కల్లూరును కరువు మండలంగా ప్రకటించాలి'


