హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ATP: అర్జీల పరిష్కారం, సమాచారం కోసం మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ కోరారు. వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలు నమోదు చేయవచ్చని ఆదివారం తెలిపారు. అలాగే ఈనెల 5న కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.