హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం'

NDL: డోన్ పట్టణంలో శనివారం బీసీల సంఘం నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన అన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిందని ఎమ్మెల్యే కోట్ల పేర్కొన్నారు.