KRNL: నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన హాలహర్వి వీఆర్వో నతానియేల్ ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. నతానియేల్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, సహచర ఉద్యోగులు, గ్రామస్థులు విషాదంలో మునిగారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అనారోగ్యంతో వీఆర్వో నతానియేల్ మృతి


