SKLM: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావును మంత్రి నారా లోకేశ్ అభినందించారు. పాతపట్నం నియోజకవర్గంలోని పలు పాఠశాలలకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందిస్తూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. రొంపివలస జెడ్పీహెచ్ఎస్‌కు కూడా ఏటా సాయం అందిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారం


