CTR: పుంగనూరులోని చెరువుల్లోకి మురుగునీరు చేరుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణం ఎగువ ప్రాంతంలోని పుంగమ్మ చెరువులోకి NSపేట ప్రాంతంలోని ఇళ్ల నుంచి వెలువడుతున్న మురుగునీరు నేరుగా చేరుతోంది. మేలుపట్ల చెరువులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో చెరువుల్లోని నీరు కలుషితమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెరువుల్లోకి మురుగునీరు.. స్థానికుల ఆవేదన


