VZM: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే ఉద్దేశంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో ఉ 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు.ప్రజలు తమ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు, ఫిర్యాదులు, వినతులను పీజీఆర్‌ఎస్ లో సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకకురావచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కలెక్టరేట్లో PGRS..!


