హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ. 45 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని దేవరపాలెం, కోమ్మరపూడి గ్రామాలలో 45 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డుకు ఆదివారం నెల్లూరు ఏఎంసీ ఛైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.