PLD: కారంపూడి మండలం పెదకొదమగండ్ల పంచాయతీ బ్రహ్మనాయుడు కాలనీలో 'పల్లె పండుగ 3.0'లో భాగంగా రూ.23.50 లక్షల నిధులతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి భూమి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపి, పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 23.50 లక్షలతో సీసీ రోడ్ల పనులు ప్రారంభం


