ATP: జిల్లాలోని ప్రాచీన కట్టడాల చరిత్ర, విశిష్టతను భావితరాలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా అనంతపురం చారిత్రక కట్టడాల కోసం బ్లూ ప్లేక్ కాన్సెప్ట్ రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రతి వారసత్వ కట్టడాన్ని పరిరక్షించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
వారసత్వ కట్టడాల పరిరక్షణకు బ్లూ ప్లేక్: కలెక్టర్


