KDP: సిద్ధవటం మండలంలోని మాచుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ జగజ్జనని రేణుక యల్లమాంబ ఆలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. శరన్నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిది రోజులపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
11 నుంచి రేణుక యల్లమాంబ ఆలయంలో దసరా ఉత్సవాలు


