హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ వర్గీయులపై దాడి

PLD: మాచవరం(మం)లో ఎస్సీ కాలనీలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు రాడ్లు, గొడ్డళ్లతో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఏడుగురు టీడీపీ వర్గీయులు గాయపడగా, వారిని పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే దాడులకు కారణమై ఉండొచ్చని పోలీసులు, గ్రామస్తులు భావిస్తున్నారు. మాచవరం మండల కేంద్రంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.