హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లకు ఎస్సై రమేశ్‌బాబు కౌన్సెలింగ్

NDL: బేతంచెర్ల పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రౌడీషీటర్లకు ఎస్సై రమేశ్‌బాబు కౌన్సెలింగ్ నిర్వహించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.