W.G: భీమవరం మెంటేవారి తోటలోని శ్రీబాల త్రిపుర సుందరి దేవి దేవస్థానంలో ఈనెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవ బ్రోచర్, పుస్తకాలను మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్, అమాట్లాడుతూ ఈనెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
దసరా మహోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే


