హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉమాపతి నాయుడును కలిసిన గ్రామ నాయకులు

KRNL: ఆదోని నియోజకవర్గంలోని నాగనాథనహళ్లి, హనవాళ్లు గ్రామాల్లో విద్యా కమిటీ చైర్మన్లుగా ఎన్నికైన సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడును కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. గ్రామాల్లో జరిగిన విద్యా కమిటీ ఎన్నికల వివరాలను ఉమాపతి నాయుడుకు వివరించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.