E.G: అనపర్తి మండలం పెడపర్తి గ్రామానికి చెందిన 36 కుటుంబాలు ఆదివారం టీడీపీ , బీజేపీలో చేరాయి. టీడీపీ నేత మనోజ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానే ఈ చేరికలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకెళ్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరికలు


