NDL: బనగానపల్లె పట్టణంలోని దస్తగిరి స్వామి దర్గా వద్ద నూతన షెడ్డు నిర్మాణానికి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదివారం భూమిపూజ చేశారు. ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సొంత నిధులతో పనులు ప్రారంభించారు. వర్షాకాలంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా షెడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దర్గాలో షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి


