హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ మహాలక్ష్మి ఆలయములో వరుణ పూజలు

VSP: రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవదయ ధర్మదయ శాఖ వారి అదేశములను అనుసరించి రాష్ట ప్రజలు శుబిక్షముగా ఉండాలని వర్షములు సమృద్దిగా కురవాలని వరుణ దేవుని కటాక్షములు కోరుచూ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో తేదీ 6-10-2026 న వరుణ జపములు హోమాది పూజా కార్యక్రమములు నిర్వహింపబడును. ఈ యొక్క కార్యక్రమమునకు ఎమ్మల్యేతో ఈ యొక్క పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది.