KRNL: ఓర్వకల్లు మండల కేంద్రానికి చెందిన వైసీపీ మాజీ విద్యా కమిటీ చైర్మన్ హుస్సేన్‌భాషతో పాటు సుమారు 40 కుటుంబాలు మాధవి నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో టీడీపీలో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి 40కుటుంబాలు చేరిక


