KKD: తుని గాంధీ సత్రం వద్ద ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వృద్ధురాలిని పోలీసులు గుర్తించారు. మృతురాలు ఎన్ఎస్ వెంకటాపురం గ్రామ నివాసి గుడాల వెంకటలక్ష్మి (60) అని పట్టణ CI గీతా రామకృష్ణ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తూ, బాధ్యుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మహళ మృతి.. డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు


