హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువత రక్తదానానికి ముందుకు రావాలి'

SKLM: ఆమదాలవలస పట్టణంలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆమదాలవలస బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ సురప్ప నాయుడు ఆధ్వర్యంలో సేవా సంకల్పం అభియాన్ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఉప అధ్యక్షులు పైడి వేణుగోపాల్ హాజరై , ఈ శిబిరాన్ని ప్రారంభించారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.