NDL: డోన్ నియోజకవర్గంలోని డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ఆదివారం తెలిపారు. సుమారు రూ.220 కోట్ల మేర బీమా పరిహారం అందే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
డోన్ నియోజకవర్గ రైతులకు ఊరట


