ప్రకాశం: మార్కాపురం జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించాలని సీపీఎం నేత పి.సి. కేశవరావు డిమాండ్ చేశారు. ఆదివారం కనిగిరి సీపీఎం పార్టీ కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరించారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో దశ, పరిశ్రమలు, మెడికల్ కళాశాల, రహదారులు, సాగునీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. డిమాండ్ల సాధనకు ఈ నెల 7న ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాకు రూ.10వేల కోట్లు కేటాయించాలి'


