విశాఖ: మెరుగైన పాలనతో పాటు పారిశుధ్య నిర్వహణలో విశిష్ట సేవలు అందించి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు సింహాచలం దేవస్థానం సాధించిన నేపధ్యంలో దేవస్థానం ఈవో వెంకట్రావుని ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈవో వెంకట్రావు శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ ఈవోకి ఎమ్మెల్యే ఘన సన్మానం


