పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ నియమితులవుతారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. PCBలో ఎలాంటి పదవి చేపట్టే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. తన తల్లి PCB, పాకిస్థాన్ రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారని, ఆమె సలహాను పాటిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను హ్యూస్టన్‌లో వ్యక్తిగత పర్యటనలో ఉన్నట్లు వెల్లడించారు.
క్రీడలు
షోయబ్ అక్తర్ కీలక ప్రకటన


